Jana Nayagan: విజయ్ “జననాయకుడు” సినిమాకు భారీ షాక్.. 120 కోట్ల ఓటిటి డీల్ రద్దు

Jana Nayagan Movie Censor Board Issues

Jana Nayagan: తమిళ రాజకీయాల్లో మరియు సినీ రంగంలో కీలక నేతగా ఎదిగిన టీవీకే అధినేత విజయ్‌కి ఊహించని షాక్ తగిలింది. ఆయన నటించిన “జననాయకుడు” సినిమాకు సంబంధించిన భారీ OTT Deal రద్దు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ సుమారు 120 కోట్ల రూపాయలతో కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని వెనక్కి తీసుకుంది. సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోవడం మరియు సెన్సార్ ప్రక్రియ పూర్తి కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని … Read more