Caste Politics: కుల రాజకీయాల చుట్టూ అంబటి ఎపిసోడ్.. కాపు నేతలను సమాయత్తం చేస్తున్న వైసీపీ!!

Caste Politics In Ambati Rambabu Case

Caste Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎపిసోడ్ పెను దుమారం రేపుతోంది. ఆయన ఇంటిపై జరిగిన దాడి, ఆ తర్వాతి అరెస్ట్ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. ఈ అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, దీనిని కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడిగానే కాకుండా, ఒక సామాజిక వర్గంపై జరుగుతున్న అణచివేతగా చిత్రీకరిస్తోంది. ఈ పరిణామాలన్నీ చివరకు Caste politics (కు రాజకీయాల) చుట్టూ … Read more