ambati ramababu

Jagan

Jagan: అంబటి, జోగి ఇండ్లపై దాడులు.. జగన్ సంచలన నిర్ణయం, ఇక కూట‌మి క్లోజ్‌ ?

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదృక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రులను టార్గెట్ చేసి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అలాగే జోగి రమేష్ ఇండ్లపై ఇప్పటికే దాడులు జరిగాయి. Jagan Jagan to visit Ambati…