Ambati Rambabu: ఈడీ నోటీసులతో రేపు విచారణకు హాజరుకానున్న అంబటి రాంబాబు.. మద్యం కేసులో ఏమన్నారంటే

Ambati Rambabu

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. మద్యం అక్రమ రవాణా కేసుకు సంబంధించి రేపు ఆయన విచారణకు హాజరుకానున్నారు.