Anasuya: తల ఎత్తుకుని నిలబడు డియర్ అనసూయ.. హీరోయిన్ల దుస్తులపై రగిలిపోతున్న సోషల్ మీడియా!!

Prakash Raj Supports Anasuya In Row

Anasuya:టాలీవుడ్ నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో అగ్గి రాజేస్తున్నాయి. హీరోయిన్ల డ్రెస్సింగ్ శైలిపై ఆయన చేసిన కామెంట్స్ పట్ల నటి అనసూయ భరద్వాజ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. “మా శరీరం.. మా ఇష్టం” అంటూ ఆమె ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయితే ఈ వ్యాఖ్యల తర్వాత అనసూయపై ఒక వర్గం నెటిజన్లు వ్యక్తిగత దాడులకు దిగడం, ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. Prakash … Read more