Nagababu: నాగబాబు వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ కు కొత్త చిక్కులు? జనసేనలో మొదలైన అంతర్గత చర్చ!!
Nagababu: నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన కీలక నేత నాగబాబు చేసిన ప్రకటన ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. “ఆడవాళ్ల బట్టలపై మాట్లాడే హక్కు మీకెక్కడిది?” అంటూ ఆయన చేసిన Moral Policing వ్యతిరేక వ్యాఖ్యలు, అటు నెటిజన్లలోనూ ఇటు పార్టీ వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలకు వేదికయ్యాయి. నాగబాబు తనను తాను ఒక సామాన్యుడిగా అభివర్ణించుకున్నప్పటికీ, ఆయన పార్టీలో ఒక Decision Maker కావడంతో ఆ వ్యాఖ్యల ప్రభావం పవన్ కళ్యాణ్‌పై … Read more