Anasuya Bhardwaj: అనసూయ క్షమాపణలు..ఈ పశ్చాత్తాపం నిజమేనా? లేక పబ్లిసిటీ స్టంటా? ముదురుతున్న శివాజీ వివాదం!!
Anasuya Bhardwaj: ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా సీనియర్ నటి రాశికి బహిరంగ క్షమాపణలు చెప్పడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సుమారు మూడున్నర ఏళ్ల క్రితం ఒక టీవీ షోలో రాశిని ఉద్దేశించి చేసిన Double Meaning (ద్వంద్వార్థ) వ్యాఖ్యల పట్ల ఆమె ఇప్పుడు విచారం వ్యక్తం చేశారు. ఆనాడు “రాశి ఫలాలు” అంటూ కామెడీ స్కిట్‌లో వాడిన వెకిలి పదజాలం పట్ల పశ్చాత్తాపం చెందుతూ, అప్పట్లో అది ఒక పొరపాటుగా … Read more