Anchor Suma: పెళ్ళైన 25 ఏళ్లకు యాంకర్ సుమ విడాకులు.!
Anchor Suma: ఇండస్ట్రీలో ఉండే కొంతమంది హీరోలు తెలియదు కానీ యాంకర్ సుమ అంటే తెలియని వారు ఉండరు.. ఇండస్ట్రీలో ఏ చిన్న ప్రోగ్రాం నుంచి మొదలు పెద్దపెద్ద ఈవెంట్ల వరకు ఈమె మైకు పట్టకపోతే అది సక్సెస్ కాదు. ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే ఎంత పెద్ద స్టార్ నటుడైన సరే ఆమె మాటలతో మెస్మరైజ్ చేసి నవ్వించడంలో దిట్ట.. అలాంటి సుమ కనకాల ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ యాంకర్ గా … Read more