Anchor Suma: పెళ్ళైన 25 ఏళ్లకు యాంకర్ సుమ విడాకులు.!

Anchor Suma divorces after 25 years of marriage

Anchor Suma: ఇండస్ట్రీలో ఉండే కొంతమంది హీరోలు తెలియదు కానీ యాంకర్ సుమ అంటే తెలియని వారు ఉండరు.. ఇండస్ట్రీలో ఏ చిన్న ప్రోగ్రాం నుంచి మొదలు పెద్దపెద్ద ఈవెంట్ల వరకు ఈమె మైకు పట్టకపోతే అది సక్సెస్ కాదు. ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే ఎంత పెద్ద స్టార్ నటుడైన సరే ఆమె మాటలతో మెస్మరైజ్ చేసి నవ్వించడంలో దిట్ట.. అలాంటి సుమ కనకాల ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ యాంకర్ గా పేరు పొందింది.

Anchor Suma divorces after 25 years of marriage

కేవలం సినిమా ఈవెంట్లు, ప్రోగ్రామ్స్ కాకుండా పలు టీవీ ఛానల్ లకు సంబంధించిన ప్రోగ్రామ్స్ లో కూడా ఆమె యాంకర్ గా ఉంది. అంతే కాదు సినిమాల్లో కూడా నటించింది. ఈ విధంగా యాంకర్ గా నటిగా కుటుంబ వ్యవహారాలు చేసుకునే గృహిణిగా సుమ శభాష్ అనిపించుకుంటుంది. అలాంటి ఈమె విడాకులు తీసుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా యాంకర్ సుమ స్పందించి క్లారిటీ ఇచ్చింది.(Anchor Suma)

Also Read: Director: “జామ చెట్టుకు జామకాయలే.. ఆ హీరోకి ఊరంతా ఎఫైర్సే.. దుమారం రేపిన దర్శకుడి కామెంట్స్.!

సంసారంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ ప్రాబ్లం వచ్చిన భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి. ఇదే మా ఇద్దరి మధ్య జరిగింది.. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి ప్రపంచంలో ఎవరికైనా వస్తూ ఉంటాయని సుమ చెప్పుకొచ్చింది. తమ వివాహమై 25 సంవత్సరాలలో ఎన్నో చూసామని అన్నది.

Anchor Suma divorces after 25 years of marriage

రాజీవ్ తో పాటు నా కెరియర్ కుటుంబం పిల్లల బాధ్యత అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నేను ముందుకు వెళుతున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఈ విధంగా రాజీవ్ కనకాల సుమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అస్సలు విడాకుల మాటే ఆ మధ్య రాదంటూ క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం సుమకు ఒక కుమారుడు రోషన్, ఒక కుమార్తె మనస్విని ఉంది. రోషన్ ఇండస్ట్రీలో హీరోగా ఎదిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.(Anchor Suma)

Share your love