Anchor Udaya Bhanu personal career

If Chiranjeevi does if correct is it wrong for me to do it

Chiranjeevi: చిరంజీవి చేస్తే గొప్ప నేను చేస్తే తప్పా.. యాంకర్ ఆగ్రహం.?

Chiranjeevi: చిరంజీవిని ఆరాధించని వాళ్లు ఇండస్ట్రీలో ఎవరూ ఉండరు.ఇక కొంతమంది చిరంజీవిని విమర్శించి ఇబ్బందుల పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. చిరంజీవిని విమర్శిస్తే ఇండస్ట్రీలో ఉండేవారికి ఆఫర్లు కరువవుతాయి..ఇండస్ట్రీ వారిని బహిష్కరించినట్టుగా చూస్తుంది అనే టాక్ ఎప్పటినుండో ఉంది. If Chiranjeevi does if correct is it wrong for me to do…