Chiranjeevi: చిరంజీవి చేస్తే గొప్ప నేను చేస్తే తప్పా.. యాంకర్ ఆగ్రహం.?

If Chiranjeevi does if correct is it wrong for me to do it

Chiranjeevi: చిరంజీవిని ఆరాధించని వాళ్లు ఇండస్ట్రీలో ఎవరూ ఉండరు.ఇక కొంతమంది చిరంజీవిని విమర్శించి ఇబ్బందుల పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. చిరంజీవిని విమర్శిస్తే ఇండస్ట్రీలో ఉండేవారికి ఆఫర్లు కరువవుతాయి..ఇండస్ట్రీ వారిని బహిష్కరించినట్టుగా చూస్తుంది అనే టాక్ ఎప్పటినుండో ఉంది.

If Chiranjeevi does if correct is it wrong for me to do it

అయితే అలాంటి చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది ఒకప్పటి యాంకర్ ఉదయభాను.రీసెంట్ గా త్రిభాణదారి బార్బరిక్ అనే సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఉదయభాను ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది.నేను అప్పట్లో బంగీ జంప్ చేశాను.

Also Read:పవర్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

ఇలా బంగీ జంపు చేసిన లేడి సెలబ్రిటీలలో నేనే మొట్టమొదటి దాన్ని. కానీ నేను భంగీ జంప్ చేస్తే చాలామంది నన్ను విమర్శించారు. అదే చిరంజీవి చేస్తే చాలా గొప్ప అన్నట్లుగా ఆయన్ని తెగ మెచ్చుకున్నారు.ఆయన చేస్తే మెచ్చుకున్నారు నేను చేస్తే విమర్శించారు.(Chiranjeevi)

If Chiranjeevi does if correct is it wrong for me to do it

ఎందుకో ఇలాంటి తారతమ్యాలు నాకు అర్థం కావు.అలాగే నాకు ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో బాలకృష్ణ ఇష్టమని చెబితే చాలామంది వేరుగా అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే ఈ కంపు కాంపౌండ్ల వల్ల ఏది మాట్లాడినా దాన్ని పెడార్థం తీస్తున్నారు.ఒక హీరో ఇష్టమని చెబితే మరో హీరో ఇష్టం అని కాదు. వాళ్ళను తిడుతున్నామని కాదు. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది కాబట్టి అందరి అభిప్రాయాలను గౌరవించాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఉదయభాను.(Chiranjeevi)

Also Read:తీవ్రమైన పోటీని తట్టుకుని నిలబడిన “కింగ్డమ్”

Share your love