Ande Sri: చ‌నిపోయిన రోజునే, అందెశ్రీకి ఘోర అవమానం ?

Ande Sri: తెలంగాణ ఉద్య‌మ క‌వి అందెశ్రీ ఇవాళ మ‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే, అలాంటి తెలంగాణ ఉద్యమ కవి అందెశ్రీకి ఘోర అవమానం ఎదురైంది. తీవ్ర అనారోగ్యం నేప‌థ్యంలో ఇవాళ ఉదయం మృతి చెందారు తెలంగాణ ఉద్యమ కవి అందె శ్రీ. ఇక అందేశ్రీ పార్దివ దేహాన్ని అభిమానుల సందర్శనార్ధం లాలాపేట్ జయశంకర్ స్టేడియంకు తరలించారు. Ande Sri On the day of her death, Ande Sri was subjected to a … Read more