లక్ష మందితో భారీ బహిరంగ సభ.. గులాబీ మయమైన జగిత్యాల పట్టణం!!

KCR Returns To Public Meeting Jagtial

తెలంగాణ రాజకీయాల్లో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు జగిత్యాల వేదికగా నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభ ద్వారా మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌లో ఎల్కతుర్తి సభ తర్వాత ఆయన బహిరంగంగా పాల్గొంటున్న భారీ సభ ఇదే. ఈ సభలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు అధికారికంగా బీఆర్ఎస్‌లో చేరుతున్నారు. కేసీఆర్ గారు ఈ విరామ సమయంలో … Read more