
లక్ష మందితో భారీ బహిరంగ సభ.. గులాబీ మయమైన జగిత్యాల పట్టణం!!
తెలంగాణ రాజకీయాల్లో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు జగిత్యాల వేదికగా నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభ ద్వారా మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌లో ఎల్కతుర్తి సభ తర్వాత ఆయన బహిరంగంగా పాల్గొంటున్న భారీ సభ ఇదే. ఈ సభలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్…



