YS Jagan: ప్రజాస్వామ్యాన్ని కాలరాశారంటూ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు.. ఏమన్నారంటే?

YS Jagan

ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కూటమి ప్రభుత్వం తీవ్ర అక్రమాలకు పాల్పడిందని, ఇది ఎన్నిక కాదు కుట్ర అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.