Dasara Holidays: తెలంగాణలో 13 రోజులు.. ఏపీలో ఎన్ని రోజులు?

అక్టోబర్‌లో వరుస సెలవులు.. ఏ రాష్ట్రంలో ఎప్పుడు పాఠశాలలు బంద్?

Dasara Holidays: తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి 22 వరకు 13 రోజులు, ఏపీలో అక్టోబర్ 12 నుంచి 21 వరకు సెలవులు. పరీక్షలు, పునఃప్రారంభ తేదీలు ఇవే.