Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ వాడింది ఏపీ సిమ్ కార్డులే..!
బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్ వాడిన వ్యవహారంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పుడు కీలక ట్విస్ట్ వచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణ జైలు లోపల వాడిన సిమ్ కార్డులు ఏపీకి చెందినవేనని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయం తెలిసి అధికార యంత్రాంగం షాక్ అయింది. ఎలాంటి నిఘా లేకుండా ఇన్ని రోజులు ఫోన్ కాల్స్ చేయడం, అందులోనూ వేరే రాష్ట్రానికి చెందిన సిమ్ … Read more