APPSC Jobs: గనుల శాఖలో భర్తీ కానున్న పోస్టులు.. ఎన్ని ఖాళీలంటే?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గనుల శాఖలో వివిధ ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.