Andhra Telangana seats

డీలిమిటేషన్ ఎఫెక్ట్.. ఉత్తరాది ఆధిపత్యం పెరుగుతుందా? దక్షిణాది గొంతుక పార్లమెంటులో బలహీనపడుతుందా?

దేశ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియ ఇప్పుడు ఒక జాతీయ స్థాయి చర్చకు దారితీసింది. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 స్థానాలు 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించినవి. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసే రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో, గతంలో రాజ్యాంగ సవరణల ద్వారా ఈ సీట్ల సంఖ్యను 2026 వరకు…