Nara Lokesh: వారికి రూ.15వేలు డబ్బులు..ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన!!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో జరిగిన చర్చలో Thalliki Vandanam Scheme పై ఆసక్తికరమైన ప్రకటన వెలువడింది. మంత్రి Nara Lokesh ఈ పథకం ప్రస్తుతం sanitation workers పిల్లలకు వర్తిస్తోందని తెలిపారు. అంతేకాకుండా అంగన్‌వాడీ (Anganwadi) మరియు ఆశా (ASHA) వర్కర్స్ పిల్లలను కూడా ఈ పథకంలో చేర్చే ప్రతిపాదనపై ప్రభుత్వం సమీక్ష చేస్తోందని వెల్లడించారు. త్వరలో ఈ విషయంపై ప్రభుత్వం final decision తీసుకునే అవకాశం ఉందని లోకేష్ చెప్పారు. Nara Lokesh … Read more