Kavitha: నేను ముఖ్య‌మంత్రి అవుతా..కేటీఆర్ ను జైలుకు పంపిస్తా?

KTR, Kavitha

Kavitha: కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబాన్ని కల్వకుంట్ల కవిత అస్సలు వదలడం లేదు. ఏదో ఒక అంశంపై ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. తాజాగా టీ న్యూస్ కు నోటీసులు పంపిన కల్వకుంట్ల కవిత, ఇప్పుడు కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త ఫోన్ టాపింగ్ చేశారని ఆరోపణలు చేశారు కల్వకుంట్ల కవిత. Kavitha kavitha comments on phone tapping over ktr రేవంత్ వ‌దిలేసినా, కేటీఆర్ … Read more