Anirudh ravichandran music

Anirudh marriage with her is fixed

Anirudh: అందరూ అనుకుందే కన్ఫామ్.. ఆమెతో అనిరుధ్ పెళ్లి ఫిక్స్..!

Anirudh: కొంతమంది సినీస్టార్లు, ఫేమస్ సెలబ్రిటీస్ లవ్ లో పడితే వారిని వారి ప్రేమ వివాహాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎన్ని రెస్ట్రిక్షన్స్ పాటించినా కానీ ఏదో ఒక దగ్గర బయటకు వస్తారు. ఎందుకంటే సెలబ్రిటీలను ఎక్కడికి వెళ్లినా ఇతర దేశాలకు వెళ్ళినా గుర్తుపట్టే వారు ఉంటారు. కాబట్టి…