The Paradise: నాని సినిమా ఇంటర్వెల్, క్లైమాక్స్ అరిపించేశాయ్!
The Paradise సినిమా సెన్సార్ రిపోర్ట్ సంచలనం సృష్టిస్తోంది. నాని పర్ఫార్మెన్స్, అనిరుద్ బీజీఎం, మదర్ సన్ సెంటిమెంట్ అబ్సోల్యూట్ హైలైట్ అని టాక్.

The Paradise సినిమా సెన్సార్ రిపోర్ట్ సంచలనం సృష్టిస్తోంది. నాని పర్ఫార్మెన్స్, అనిరుద్ బీజీఎం, మదర్ సన్ సెంటిమెంట్ అబ్సోల్యూట్ హైలైట్ అని టాక్.

అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ పెళ్లి వార్తలపై వై.జి. మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అనిరుధ్ మంచివాడని, కావ్య సమర్థ వ్యాపారవేత్తని ఆయన ప్రశంసించారు. అయితే ఈ జంట నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.