The Paradise: నాని సినిమా ఇంటర్వెల్, క్లైమాక్స్ అరిపించేశాయ్!
The Paradise సినిమా సెన్సార్ రిపోర్ట్ సంచలనం సృష్టిస్తోంది. నాని పర్ఫార్మెన్స్, అనిరుద్ బీజీఎం, మదర్ సన్ సెంటిమెంట్ అబ్సోల్యూట్ హైలైట్ అని టాక్.
The Paradise సినిమా సెన్సార్ రిపోర్ట్ సంచలనం సృష్టిస్తోంది. నాని పర్ఫార్మెన్స్, అనిరుద్ బీజీఎం, మదర్ సన్ సెంటిమెంట్ అబ్సోల్యూట్ హైలైట్ అని టాక్.
Paradise: సినీ ప్రియుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది పారడైజ్’ (The Paradise) ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ అత్యంత వేగంగా సాగుతున్నప్పటికీ, ఇంకా దాదాపు నలభై రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చిత్ర బృందం ఇప్పటికే మేజర్ పార్ట్ పూర్తి చేసినా, కథకు అత్యంత కీలకమైన కొన్ని ఎమోషనల్ సీన్స్ మరియు యాక్షన్ బ్లాక్స్ చిత్రీకరించాల్సి ఉందట. ఎక్కడా … Read more