anitha

Anitha

Anitha: ఏపీ హోంమంత్రి అనితకు నిరసన సెగ

Anitha: ఏపీ హోంమంత్రి అనితకు నిరసన సెగ త‌గిలింది. అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటలో మంత్రులు అనిత, అనగాని సత్య ప్రసాద్, కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ త‌రుణంలోనే ఏపీ కూట‌మి నేత‌ల‌ను అడ్డుకున్నారు స్థానిక మహిళలు. భూసేకరణలో భాగంగా తమ భూములు తీసుకుని పరిహారం చెల్లించలేదని నిలదీశారు మహిళలు. ఈ త‌రుణంలోనే హోంమంత్రి అనిత రెచ్చిపోయారు.…