
Happy Journey: ఏడుగురు మహిళల ప్యారిస్ ట్రిప్‌తో ఆకట్టుకుంటున్న టీజర్
ఏడుగురు విభిన్న మనస్తత్వాల మహిళలు ప్యారిస్ వెకేషన్‌లో ఎదుర్కొనే అనుభవాలపై రూపొందిన హ్యాపీ జర్నీ టీజర్ ఆకట్టుకుంటోంది. మహిళా భావోద్వేగాలు, రోడ్ ట్రిప్, హార్ట్‌వార్మింగ్ డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
