Anti-defection law Telangana

Political Crisis Over Defected MLAs Telangana

Telangana: తెలంగాణలో మరో మూడు ఉప ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యేలకు షాక్ తప్పదా?

Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ప్రస్తుతం క్లైమాక్స్‌కు చేరుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పదిమంది ఎమ్మెల్యేల భవితవ్యం ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలతో కీలక మలుపు తిరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలకు Clean Chit (క్లీన్ చిట్) ఇచ్చారు. వారు కేవలం…