BRS: తెలంగాణ‌లో సంచ‌ల‌నం.. గులాబీ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?

BRS

BRS: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అటు భారతీయ జనతా పార్టీకి చెందిన బడా లీడర్లు కూడా మళ్లీ గులాబీ గూటికి వెళుతున్నారు. మున్సిపల్ ఎన్నికల కంటే ముందు వరంగల్ లో బడా లీడర్ అయిన ఆరూరి రమేష్, భారతీయ జనతా పార్టీకి షాక్ ఇచ్చి మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. BRS Congress Gudem Mahipal Reddy into … Read more

Telangana: తెలంగాణలో మరో మూడు ఉప ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యేలకు షాక్ తప్పదా?

Political Crisis Over Defected MLAs Telangana

Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ప్రస్తుతం క్లైమాక్స్‌కు చేరుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పదిమంది ఎమ్మెల్యేల భవితవ్యం ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలతో కీలక మలుపు తిరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలకు Clean Chit (క్లీన్ చిట్) ఇచ్చారు. వారు కేవలం అభివృద్ధి కోసమే ప్రభుత్వాన్ని కలిశారని, పార్టీ మారినట్లు సరైన Evidence (ఆధారాలు) లేవని స్పీకర్ పేర్కొన్నారు. అయితే, మిగిలిన ముగ్గురు … Read more