KTR Revanth Reddy: రేవంత్ స్టార్టప్ విధానాలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు.. టీ-హబ్ తో రేవంత్‌కు సవాల్!!

ktr-revanth-reddy-brs-telangana-2

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టార్టప్లపై కేటీఆర్ రేవంత్ రెడ్డిపై ధ్వాజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వం స్టార్టప్ ప్రోత్సాహక విధానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నెలకొల్పిన టీ-హబ్ విజయాలను గుర్తుచేస్తూనే, ప్రస్తుత పరిస్థితిలో యువతకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ఎత్తిచూపారు. తమ పాలనలో స్టార్టప్ సంస్కృతి ఎలా అభివృద్ధి చెందిందో వివరించారు. కేటీఆర్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం యువ ఆవిష్కర్తల కలలను సాకారం చేసేందుకు టీ-హబ్ను ఏర్పాటు చేసిందన్నారు. … Read more