KTR Revanth Reddy: రేవంత్ స్టార్టప్ విధానాలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు.. టీ-హబ్ తో రేవంత్‌కు సవాల్!!

ktr-revanth-reddy-brs-telangana-2

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టార్టప్లపై కేటీఆర్ రేవంత్ రెడ్డిపై ధ్వాజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వం స్టార్టప్ ప్రోత్సాహక విధానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నెలకొల్పిన టీ-హబ్ విజయాలను గుర్తుచేస్తూనే, ప్రస్తుత పరిస్థితిలో యువతకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ఎత్తిచూపారు. తమ పాలనలో స్టార్టప్ సంస్కృతి ఎలా అభివృద్ధి చెందిందో వివరించారు. కేటీఆర్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం యువ ఆవిష్కర్తల కలలను సాకారం చేసేందుకు టీ-హబ్ను ఏర్పాటు చేసిందన్నారు. … Read more

Youth Ashalaku Velugu: KTR నాయకత్వంలో టెక్నాలజీతో యువత వెలుగు

యువత ఆశలకు వెలుగు కేటీఆర్‌

KTR reshaped Telangana with T-Hub, T-Works, and global investments, empowering youth and driving innovation. His leadership, blending technology with humanity, inspires a generation. As a minister, he turned Hyderabad into a global brand, creating jobs and opportunities. Wishing the visionary leader a happy birthday.

Telangana: టీ-హబ్‌ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ?

Telangana

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీహాబ్ ను స్టార్టప్ కేంద్రంగా కేంద్రంగానే కొనసాగించాలని తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. అద్దె భవనాలలో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీహాబ్ కు మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. Telangana Telangana CM Revanth Reddy orders to … Read more