Naa Anvesh: ఏ క్షణమైనా యూట్యూబర్ నా అన్వేష్ అరెస్ట్.. పాస్ పోర్ట్ & బ్యాంక్ ఖాతాల ఫ్రీజ్?
Naa Anvesh:ప్రముఖ యూట్యూబర్ Naa Anvesh (నా అన్వేషణ) ప్రస్తుతం తీవ్ర చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. భారతీయ సంస్కృతిని మరియు హిందూ దేవతలను కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. నటి Karate Kalyani పంజగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అన్వేష్ తన సోషల్ మీడియా వేదికల ద్వారా మతపరమైన విద్వేషాలను ప్రేరేపించారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన … Read more