Naa Anveshana: నా అన్వేషణ అన్వేశ్ క్రిస్టియనా? వెలుగులోకి సంచలన విషయాలు!!
Naa Anveshana: ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ Naa Anveshana అన్వేష్ చుట్టూ ప్రస్తుతం వివాదాల ఉచ్చు బిగుస్తోంది. ఆయన హిందూ దేవతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. దీనిపై నటి, బీజేపీ నాయకురాలు Karate Kalyani పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనపై BNS మరియు IT Act కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అన్వేష్ ఆచూకీ కోసం పోలీసులు ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యానికి కూడా … Read more