AP Alliance

AP Alliance

AP Alliance: బలం అంచనా ఎలా? అంచనాలు కూటమిలో కలిసొచ్చేదెవరికి?

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు సమస్యగా మారింది. కూటమి పార్టీల్లో బలం అంచనా మరియు సీట్ల కేటాయింపులపై ఎవరికి లాభం చేకూరుతుంది?