Balakrishna Assembly episode: స్పీకర్‌కు బుద్ధి లేదు.. అసెంబ్లీ బాలకృష్ణ-కామినేని ఎపిసోడ్ పై జగన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్!!
Balakrishna Assembly episode: వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీని హాస్యంగా మార్చినట్లు, ముఖ్యంగా నటుడు ఎమ్మెల్యే Nandamuri Balakrishna-Kamineni Srinivas ఎపిసోడ్ పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. “అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలేంటి, ఆయన చెప్పింది ఏంటీ?” అంటూ బుద్ధి లేకపోయిన స్పీకర్‌ను ప్రశ్నించారు. Jagan reacts to Balakrishna Assembly episode జగన్, “బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చారు” అంటూ … Read more