AP budget : రూ 3.40 లక్షలతో ఏపీ బడ్జెట్..తెర‌పైకి కొత్త ప‌థ‌కాలు

AP Budget

AP budget : ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జ‌రుగ‌నుంది. 2026-27 వార్షిక బడ్జెట్ ఆమోదించనున్న మంత్రివర్గం.. ఈ మేర‌కు స‌మావేశం కానుంది. ఈ సారి సుమారు రూ 3.40 లక్షలతో ఏపీ బడ్జెట్ రూపొందించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. AP budget This time, the AP budget is around Rs 3.40 lakh ఇక ఇవాళ ఉదయం 11:40 గంటలకు అసెంబ్లీలో ఏపీ వార్షిక బడ్జెట్ ప్ర‌వేశ పెడ‌తారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి … Read more