Chandrababu Naidu: తుఫాన్ల నిర్వహణలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య.. ఏమన్నారంటే
తుఫాన్లను ఎదుర్కోవడంలో మరియు ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.