పవన్ కొత్త సినిమాలు ఒప్పుకుంటాడా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వీరమల్లు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓజీ రిలీజ్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్స్ లోకి వస్తోంది. ఇక పవన్ మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. పవన్ కళ్యాణ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కొంత ప్యాచ్ వర్క్ చేస్తే మొత్తం షూటింగ్ పూర్తయినట్టే. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ … Read more