Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు మరో షాక్.. ఆ నియోజ‌క వ‌ర్గంలో సినిమాలు బంద్ ?

Pawan Kalyan

Pawan Kalyan: తెలంగాణ వాళ్లవి దిష్టి కండ్లు అంటూ ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గత పది రోజుల కింద ఈ వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు ఒక్కొక్కరు కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ లు పెట్టి అతనికి కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తాజాగా స్పందించారు. వెంటనే క్షమాపణలు చెప్పానని, లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రిగా తానే పవన్ కళ్యాణ్ … Read more

Kantara:Chapter 1: ఓజి సినిమా కోసం కాంతార: చాప్టర్ 1 సినిమాపై కుట్రలు.!

Kantara:Chapter 1: ఏంటి ఓజి సినిమా కోసం కాంతార చాప్టర్:1 పై కుట్రలు చేస్తున్నారా..సోషల్ మీడియాలో వినిపించే వార్తల్లో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా సోషల్ మీడియాలో బాయ్ కట్ కాంతార చాప్టర్ 1 అనే యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. అయితే చాలామంది ఓవర్సీస్ లో తెలుగు హిందీ డబ్బింగ్ లకు ఈ సినిమాకి అంత ఎందుకు పెడుతున్నారు అనే వ్యతిరేకతను తీసుకువస్తున్నారు. Conspiracies over the movie Kantara:Chapter … Read more

OG Movie: ఓజి మూవీని చేయాల్సింది ఆ మెగా హీరోనా..కానీ పవన్ కళ్యాణ్ చేతులోకి ఎలా వచ్చిందంటే.!

OG Movie: పవన్ కళ్యాణ్.. ఈయనకి ఏ క్షణాన ఈ పేరు పెట్టారో కానీ ఆ పేరులోనే తెలియని ఒక స్టైల్ ఉంది.. పేరుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ కూడా తన మేనరిజంతో కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నారు..కేవలం సినిమాల ద్వారానే కాకుండా రాజకీయ రంగంలో తనకు ఎదురులేదు అనిపించుకున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలో నటించినా కానీ తన స్టైల్, నటన చాతుర్యమే తనకు హిట్ అందిస్తుందని చెప్పవచ్చు. అలాంటి ఈయన ఎప్పుడైనా … Read more

Pawan Kalyan: హీరోయిన్లకి అదృష్టంగా మారిన పవన్ కళ్యాణ్.. అప్పుడు ఆ హీరోయిన్ కి ఇప్పుడు ఈ హీరోయిన్ కి..!

Pawan Kalyan: సినీ ఫీల్డ్ లో ఎప్పుడూ హిట్లు పడతాయో ఎప్పుడు ప్లాపులు పడతాయో చెప్పడం కష్టం.. ఒక్కోసారి అన్ని హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ సడన్ గా ప్లాప్ లను చవి చూస్తూ ఉంటారు.. అన్ని ఫ్లాపులు చూసిన డైరెక్టర్స్ సడన్ గా హిట్ కొట్టి ఆశ్చర్యపరుస్తారు. ఇది డైరెక్టర్స్ విషయంలో కాకుండా హీరో, హీరోయిన్ల విషయంలో కూడా ఉంటుంది. కొంతమంది హీరో హీరోయిన్స్ కెరియర్ ఓవర్ నైట్ లోనే మారిపోతుంది.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో … Read more

OG Movie: OG మూవీ పేరు మార్చేసిన వైసిపి.. పవన్ పరువు తీసారుగా.!

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న తాజా మూవీ ఓజి.. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఓజి మూవీ చూడడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి నుండి ప్రీమియర్ షోస్ కూడా పడబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వైసిపి వాళ్లు ఓజీ మూవీ విడుదల అవుతుంటే మేం క్రియేట్ చేసే మీమ్స్ లేకుండా ఎలా అనుకున్నారో ఏమో కానీ ఓజి మూవీ ని టార్గెట్ చేసేసారు.. YCP changed the name … Read more

Ambati Rambabu: OG సినిమా బంపర్ హిట్.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు !

Ambati Rambabu: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమాపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తుందని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ సంచలన వీడియోను కూడా విడుదల చేశారు అంబటి రాంబాబు. Ambati Rambabu Comments on OG Movie పవన్ కళ్యాణ్ అలాగే అంబటి రాంబాబు ఇద్దరు బద్ద … Read more

OG Trailer:ఓజి ట్రైలర్ తో ట్రెండింగ్ లోకి వచ్చిన పవన్ డిజాస్టర్ మూవీ.. తేడా కొడుతుందా.!

OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా మూవీ ఓజి.. ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుండడంతో సినిమాకి ఇప్పటికే భారీ హైప్ వచ్చేసింది. అలాగే తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఓజి మూవీ లో వాడిన కత్తిని పట్టుకొని ఆయన ఇచ్చిన మాస్ ఎంట్రీ కి అభిమానులు ఈలలు వేస్తూ పూనకం వచ్చిన వారిలా ఊగిపోయారు. అయితే నిన్ననే ట్రైలర్ … Read more

OG Movie: దర్శకుడు సుజీత్‌పై పవన్ కళ్యాణ్ ఫైర్…స్టేజి పైనే ?

OG Movie: తన దర్శకుడు సుజీత్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ట్రైలర్ రిలీజ్ విషయంలో.. స్టేజ్ మీదే ఆగ్రహం వ్యక్తం చేశార‌ట‌ పవన్ కళ్యాణ్. ట్రైలర్‌ని విడుదల చేయమని చెప్తే.. DI ఇంకా పూర్తవ్వలేదని సుజీత్ జవాబు ఇచ్చారు. దీంతో కోపాద్రిక్తుడై ‘ముందే ప్లాన్ చేసుకోవాలని తెలీదా?’ అంటూ ఆగ్రహం వ్య‌క్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. DI అవ్వకపోయినా ట్రైలర్‌ను రిలీజ్ చేయాల్సిందేనంటూ ఆదేశించారు పవన్ క‌ళ్యాణ్‌. OG Movie … Read more

OG movie: OG సినిమాకు 1000 రూపాయలు… ఆట ఆడుకుంటున్న YCP?

OG movie: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించిన ఓజీ సినిమా అతి త్వరలోనే రిలీజ్ కానుంది. మరో నాలుగు రోజుల్లోనే రిలీజ్ కానున్న ఈ సినిమా టికెట్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ కూటమి ప్రభుత్వం. ఒక్కో టికెట్ ధర వెయ్యి రూపాయలు ఫిక్స్ చేసింది. అయితే ఇది బెన్ఫిట్ షో కి మాత్రమే వర్తించనుంది. దీనిపై వైసీపీ ట్రోలింగ్ మొదలుపెట్టింది. OG movie Also … Read more

పవర్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఈ పుట్టినరోజుకు పవర్ స్టార్ నుంచి ఫ్యాన్స్ కు కావాల్సిన అప్ డేట్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు. పవన్ నటిస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల మేకర్స్ కూడా అభిమానుల కోసం అప్డేట్స్ తో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి డబుల్ ట్రీట్ రాబోతుందని టాక్ వినిపిస్తోంది. పవర్ స్టార్ బర్త్ డేకు ఓజీ నుంచి టీజర్ లేదా మరో సాంగ్ రిలీజ్ చేస్తారని … Read more