AP Elections Survey : ఏపీలో షాకింగ్ స‌ర్వే..62 మంది కూట‌మి ఎమ్మెల్యేలు ఓడిపోవ‌డం గ్యారెంటీ ?

AP Elections Survey

AP Elections Survey : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంటి బలమైన లీడర్ అధినేతగా ఉన్న వైసీపీని తుక్కు తుక్కుగా ఓడించి, అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. వైసీపీ పార్టీని 11 స్థానాలకే పరిమితం చేసింది కూటమి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం అలాగే జనసేనలు ఏకమై వైసిపి ని ఓడించాయి. AP Elections Survey AP Elections Survey negative on tdp mlas అయితే … Read more