Pawan Kalyan: బొలిశెట్టి సత్యనారాయణ రాజీనామా.. జనసేన కు భారీ షాక్!!

Bolisetti Satyanarayana Letter To Pawan Kalyan

Pawan Kalyan: జనసేన పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు మరియు పర్యావరణ విభాగం General Secretary బొలిశెట్టి సత్యనారాయణ తన పదవులకు రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కాలుష్యంపై ఆయన గతంలో హైకోర్టులో ఒక PIL (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలు చేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం, అలాగే అధినేత పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ఈ Conflict of … Read more