Vallabhaneni Vamsi: రాజకీయాలకు వల్లభనేని వంశీ శాశ్వతంగా గుడ్ బై? సోషల్ మీడియాలో చర్చ!!
Vallabhaneni Vamsi:గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఒక చిక్కుముడిలా మారింది. 2019లో టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో (YSRCP) చేరడం, ఆ తర్వాత పరిణామాల వల్ల ఆయన రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టబడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి “త్రిశంకు స్వర్గం”లా తయారైందని విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్నప్పటికీ, 2024 ఎన్నికల్లో 37,628 ఓట్ల తేడాతో ఓడిపోవడం మరియు తదనంతర కేసులు ఆయనను కోలుకోలేని దెబ్బ తీశాయి. Vallabhaneni … Read more