Mohan Babu : నటుడు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ
Mohan Babu : సినీ నటుడు మోహన్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో తనకు అరెస్ట్ నుంచి రక్షణకల్పించాలని మోహన్ బాబు వేసిన పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టివేసింది. క్వాష్ పిటిషన్ పై విచారణను మార్చి 03వ తేదీకి వాయిదా వేసింది. విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేయడానికి ముందు.. ఆ తరువాత యూనివర్సిటీ పీఆర్ఓ సతీష్ తో మోహన్ బాబు మాట్లాడాడని.. ఎస్ఎంఎస్ లు పంపాడని పోలీసులు తెలిపిన విషయాన్ని … Read more