Botsa Satyanarayana: పరిషత్ బరిలో రాజకీయ వారసులు.. ఓటర్ల తీర్పు ఎటువైపు?

Botsa Satyanarayana

ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ. బొత్స, పరిటాల కుటుంబాల వారసుల రాజకీయ భవితవ్యం తేలనున్న వేళ ఓటర్ల తీర్పు ఎటువైపు ఉంటుందో?