Telangana Narayanapet: నారాయణపేటలో 800 ఏళ్ల నాటి కాకతీయ నంది విగ్రహం.. దీని దుస్థితి ఏంటంటే?

Telangana Narayanapet: నారాయణపేటలో 800 ఏళ్ల నాటి కాకతీయ నంది విగ్రహం.. దీని దుస్థితి ఏంటంటే?

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్కిలేరు గ్రామంలో సుమారు 800 ఏళ్ల నాటి కాకతీయ కాలానికి చెందిన నంది విగ్రహం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. పురావస్తు…