Asif Ali Zardari

zardari-pakistan-asif-ali-hindus

Zardari Pakistan: హిందువులు మాతోనే ఉండాలనుకుంటున్నారని జర్దారీ వ్యాఖ్య

Zardari Pakistan హిందువులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారత్ అఖండ భారత్ కోరుకుంటుందని, పాకిస్థాన్ హిందువులు తమతో ఉండాలనుకుంటున్నారని జర్దారీ అన్నారు.