Telangana Assembly: అసెంబ్లీలో మూసీ వార్.. బీఆర్ఎస్ వాకౌట్..సీఎంకు హరీశ్ రావుకు మధ్య డైలాగ్ వార్!!
Telangana Assembly:తెలంగాణ శాసనసభలో మూసీ ప్రక్షాళన (Musi River Rejuvenation) అంశంపై జరిగిన చర్చ రణరంగాన్ని తలపించింది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి Revanth Reddy చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. “మూసీ నదిలో ఉన్న కాలుష్యం కంటే కొంతమంది కడుపుల్లో ఉన్న విషమే ఎక్కువ” అని సీఎం వ్యాఖ్యానించడం బీఆర్ఎస్ సభ్యులను ఆగ్రహానికి గురిచేసింది. దీనిని తమపై వ్యక్తిగత దాడిగా భావించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలు, సభలో హుందాతనం ఎక్కడ ఉందని … Read more