
Revanth Reddy: మూసీ పునర్జీవనానికి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. 4,700 కోట్లతో జపాన్ సాంకేతికతతో మురుగునీటి శుద్ధి!!
Revanth Reddy: హైదరాబాద్ నగర గుండెకాయ వంటి మూసీ నదికి పునర్జీవం పోసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక భారీ Vision (విజన్)తో ముందుకు సాగుతున్నారు. కేవలం మురుగు నీరు మాత్రమే కాకుండా, నదిలో స్వచ్ఛమైన నీరు ప్రవహించాలన్న సంకల్పంతో ఈ Master Plan (మాస్టర్ ప్లాన్) రూపొందించబడింది. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి…


