Gautam Gambhir: రోహిత్ ను అందుకే తీసేశాం.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!!
Gautam Gambhir: భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ అక్టోబర్ 19న ప్రారంభమవుతోంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు అక్టోబర్ 15న ఆస్ట్రేలియాకు ఫ్లైట్ ఎక్కనుంది. సిరీస్ ప్రారంభానికి ముందే, టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ శుభ్మన్ గిల్ కొత్త వన్డే కెప్టెన్గా అర్హత పొందాడని స్పష్టంగా ప్రకటించారు. Gautam Gambhir supports Shubman Gill leadership గంభీర్ మాట్లాడుతూ, “గిల్ కష్టపడి పని చేశాడు, అన్ని ప్రమాణాలను చేరుకున్నాడు. అతను కెప్టెన్సీకి పూర్తిగా eligible. … Read more