India vs Australia: మూడో వన్డేలోనూ కుల్దీప్ ఆడడం లేదా.. వైట్ వాష్ తప్పదా?

India vs Australia: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఓటమి తరువాత, భారత జట్టు కూర్పుపై మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఘాటు విమర్శలు చేశారు. ఆయన ప్రకారం, భారత జట్టు “flexibility” పేరుతో ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్‌లను ఒకేసారి తీసుకోవడం పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. India vs Australia series loss analysis చావ్లా అభిప్రాయం ప్రకారం అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ ముగ్గురిలో ఇద్దరినే తుది జట్టులో ఉంచాలి. ఆయన స్పష్టంగా … Read more