Telangana: స్ట్రాంగ్ రూమ్‌కు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు గల్లంతు.!

Telangana

Telangana: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో హైడ్రామా చోటు చేసుకుంది. పాత పాల్వంచలో బ్యాలెట్ బాక్స్ లు పట్టుకెళ్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఓ వ్యక్తి దొరికినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో బ్యాలెట్ బాక్సును, ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు బీఆర్ఎస్ నేతలు. Telangana Telangana The ballot boxes that were supposed to reach the strong room are missing 47వ డివిజన్ బూత్ నెంబర్ 156 నుండి 10 … Read more